పాకిస్తాన్‌లో భారీ భూకంపం
20 మంది మృతి, వందలాది మందికి గాయాలు లాహోర్: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా...
