గురుద్వారాపై దాడి నేపథ్యంలో… ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు
న్యూఢిల్లీ: కాబూల్‌లోని బాగ్-ఎ-బాలా పరిసర ప్రాంతంలోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత 100 మందికి పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు 'ప్రాధాన్యత'పై ఇ-ఎమర్జెన్సీ వీసాలు మంజూరు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల...
