ద్వారకా తిరుమల ఆలయంలో భక్తుల విరాళం హాం ఫట్
* కాజేసిన ఆలయ మహిళా ఉద్యోగి * విధుల్లోంచి తొలగించిన ద్వారకా తిరుమల దేవస్థానం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మహిళా ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. గత నెలలో డొనేషన్ కౌంటర్ వద్ద నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు...
