మైసూరులో దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీకారం
మైసూరు: మైసూరులో నయనానందకరంగా పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. మైసూరులోని చాముండి కొండలపై ఉన్న...
