దుర్గమ్మ ఆలయానికి మూడో రోజు ఆదాయం రూ.38లక్షలు
విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయానికి దసరా నవరాత్రులు సందర్భంగా మూడోరోజు బుధవారం వివిధ సేవల టిక్కెట్‌లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు....
