వీఐపీలకు మాత్రమే దుర్గమ్మ అంతరాలయ దర్శనం
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలకు స్లాట్ విధానం అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి సత్యనారాయణ మీడియాతో...
