ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు
విజయవాడ: తొలిరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అమ్మవారు పెళ్ళి రోజు స్వర్ణ కవచాలం కృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ 3.30కు స్నపనాభిషేకం, 7:30 కి ప్రాతఃకాల అర్చన అనంతరం బాలభోగ నివేదన తరువాత ఉదయం తొమ్మిది...
