కేరళలో డ్రగ్స్‌తో దంపతుల అరెస్టు!
కన్నూర్(కేరళ): కన్నూర్ పోలీసులు బిల్కిస్, ఆమె భర్త అఫ్జల్‌లను సుమారు రెండు కిలోల ఎం.డి.ఎం.ఎ, ఏడు గ్రాముల హెరాయిన్, నల్లమందు కలిగి ఉండడంతో అరెస్టు చేశారు. అఫ్జల్ డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిపోయి ఉన్నాడు. అఫ్జల్ మాజీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)...
