అత్యాచారం కేసు మాఫీకి లంచం… నలుగురిపై ఇడి కేసు!
త్రిసూర్: అత్యాచారం కేసు మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న నలుగురు పోలీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కేసు నమోదు చేసింది. పోలీసులపై ఈడీ కేసు నమోదు చేయడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అరుణ్ గోపాలకృష్ణన్, కొడకర స్టేషన్(ఎస్‌హెచ్‌వో), సురేష్...
