శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం...

