లంచగొండి డాక్టర్ సంధాని బాషాపై వేటు!
నెల్లూరు: నెల్లూరులో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ సంధాని బాషాను విధుల నుండి తొలగిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఉదయగిరి సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ బాషా.. శవానికి పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేకెత్తించింది....
