‘విదేశీ’ నియంత్రణ ఉంటే అవి స్వదేశీ కంపెనీలు కావు!
స్వదేశీ జాగరణ్ మంచ్ న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, ‘ఓకల్ ఫర్ లోకల్’ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్న దృష్ట్యా దేశంలో విదేశీ నియంత్రణ కంపెనీలు అన్నింటిని ‘విదేశీ’ కంపెనీలుగానే పరిగణించాలని స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జెఎం) స్పష్టం చేసింది. భారతీయ...
