బీజేపీ ప్రభుత్వాలతోనే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి: ప్రధాని మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అసొంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు...
