జయభారత్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి దాతల విరాళం
సింహపురి వైద్య సేవా సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న జయ భారత్ హాస్పిటల్లో కోవిడ్ పేషంట్స్ కి చేస్తున్న సేవలను గుర్తించి ఆక్సిజన్ కొరత తీర్చడానికి దాతలు ముందుకు వచ్చారు. DP గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వారు CSR నిధుల క్రింద...
