ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముడుపులు!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడు విజయ్ నాయర్ రేమండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ పెద్దలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు ఇచ్చింది విజయ్‌నాయరే అని ఈడీ స్పష్టం చేసింది. ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ నివాసంలోనే...
