రామాలయంలో చోరీ.. 80 కేజీల ఇత్తడి తొడుగులు మాయం
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం లక్ష్మీపురంలోని రామాలయంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ ధ్వజస్తంభానికి సంబంధించిన సుమారు 80 కేజీల ఇత్తడి తొడుగులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీటి విలువ దాదాపు రూ.50 వేలు ఉంటుందని గ్రామస్తులు అంచనా...
