రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమన్న బీజేపీ నేతలు
భాగ్యనగరం: జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితులను బీజేపీ ఎంఎల్ ఎన్.రఘునందన్ రావు కల్పించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకు...
