కేరళలో మరో నార్కోటిక్ జిహాద్ కేసు!
తిరువనంతపురం: కేరళలో నార్కోటిక్ జిహాద్‌కు సంబంధించిన మరో కేసు నమోదైంది. శనివారం జాయింట్ ఆపరేషన్‌లో, జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు గంజాయితో ఒక మహిళతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో లక్షద్వీప్‌కు...
