జమ్మూకశ్మీర్‌లో డిష్ టీవీలు ఫ్రీగా పంపిణీ
సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ వెల్లడి జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కుటుంబాలకు దూరదర్శన్ డిష్ టీవీ సౌకర్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఆయన ఇటీవల...
