ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కు మరలుతున్న చైనా శ్రేణులు
తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఐసిలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక పెద్ద ముందడుగు పడింది. కార్ప్స్ కమాండర్ సమావేశంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం చైనా పిఎల్‌ఎ శ్రేణులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడం ప్రారంభమైంది. గాల్వన్ వ్యాలీ ఫేస్‌ఆఫ్ జరిగిన ప్రదేశం -...
