ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత
ఏపీలోని విజయవాడతో లింకులు... సరుకు విలువ రూ. 2 వేల కోట్లు గాంధీనగర్: గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు సరుకు రవాణా...
