డిజిటల్ లావాదేవీల్లో చైనాను దాటిన భారత్
న్యూఢిల్లీ: మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్ చైనాను అధిగమించింది. పెద్ద నోట్లను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్ బ్యాంక్ ముఖ్య...
