మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్ మస్క్
శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే...
