భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు
వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు 'వరల్డ్‌లైన్ ఇండియా' డిజిటల్ పేమెంట్స్ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్/ క్రెడిట్ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది....
