యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన పరువు నష్టం కేసులో సోమవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనమ్ ఖాన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. వికాస్ సంస్కృతాయన్ అలియాస్ వికాస్ పాండే...
