archive#DHARMA SINDHU ADHYAATMIKA SEVA SAMITHI

News

గిరిజన కాలనీలో రామాలయ విగ్రహ ప్రతిష్ట

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు గిరిజన కాలనీలో ధర్మసింధు ఆధ్మాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మితమైన రామాలయంలో 15/8/2022 సోమవారం నాడు రామాలయం విగ్రహ ప్రతిష్ట అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద...