నంద్యాలలో ఇంటింటా ధర్మ ప్రచారం
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా నందమూరి నగర్, సుగాలి తాండలో ఇంటింటా హిందూ ధర్మప్రచారం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ ప్రమోద్ స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మీయ బంధువుల కుటుంబాలను కలిసి, హిందూ మతం విశిష్టతను స్వామిజీ వివరించారు. వారిళ్ళలో...
