భారత్ లో ప్రపంచస్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న WHO
సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది. 'ధన్వంతరి జయంతి'ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్), జమనగర్(గుజరాత్)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
