తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి
“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం”...