భక్తితో ఉన్న వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు: చాగంటి
విజయవాడ: భక్తి తల్లిలాంటిదని.. భక్తితో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో... దేవీవైభవతత్వంపై ఆయన ప్రవచనం చేశారు. అమ్మవారిని ఉపాసన చేయడమంటే అమ్మను...

