గండి పోచమ్మ ఆలయాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడాలి
దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటమునుగుతున్న ఏజెన్సీ ప్రాంతాల ఆరాధ్య దైవం గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో కీలకమైన ఈ ఆలయాన్ని నీటమునగకుండా రక్షించాల్సిందిగా ఏజెన్సీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు...
