కేజ్రీవాల్ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శి ప్రకాష్ చంద్ర ఠాకూర్‌ను అవినీతి ఆరోపణలపై లెప్టనెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర థాకూర్ ని...
