ప్రభుత్వ స్థలంలోని జీసస్ విగ్రహం కూల్చివేత!
కోలార్(కర్ణాటక): గోకుంటె గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణ యంత్రాంగం కూల్చివేసింది. ముల్బాగల్ తహశీల్దార్ శోభితా ఆర్ ఆదేశాల మేరకు తాలూకా అధికారులు 20 అడుగుల అక్రమ జీసస్ విగ్రహాన్ని కూల్చివేయించారు. పశువులను మేపేందుకు...
