archiveDemolished an illegal mosque near the Tehri Dam

News

తెహ్రీ డ్యామ్‌ దరి అక్రమ మసీదు కూల్చివేత‌!

ఉత్తరాఖండ్‌: టెహ్రీ ఆనకట్ట సమీపంలో నిర్మించిన అక్రమ మసీదును ఎట్టకేలకు అధికారులు తొలగించారు. తెహ్రీ డ్యామ్‌కు సమీపంలో ఉన్న ఖండ్‌-ఖలా కోటి కాలనీలోని అక్రమ మసీదును గురువారం అధికారులు కూల్చివేశారు. ఇటీవల, మసీదు కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా వెలుగులోకి...