చైనాలో విస్తరిస్తున్న డెల్టా వేరియంట్..
కోవిడ్ అనేక దేశాల్లో తిరగబెడుతోంది. డెల్టా వేరియంట్ చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపిస్తూ.. చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95కి పెరిగినట్లు అధికారిక మీడియా...
