archiveDelimitation process in Jammu and Kashmir

News

జమ్మూ కశ్మీర్ లో వేగవంతమైన నియోజకవర్గ విభజన ప్రక్రియ

జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ ఈ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఇప్పటికే అక్కడ పర్యటించిన ప్యానల్‌ కమిటీ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి, ఓ నిర్దిష్ట నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో జమ్ముకశ్మీర్‌ను కేంద్రం రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్ము, లద్దాఖ్‌ ప్రాంతాల్ని కేంద్ర...