దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ సదస్సుకు చైనా డుమ్మా!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ‘దిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ సదస్సుకు హాజరుకాలేమంటూ చైనా డుమ్మాకొట్టింది. ఈ నెల పదోతేదీ బుధవారం దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా...
