ఈడీ సోదాల్లో ఆప్ మంత్రి ఇంట్లో భారీగా బంగారం, నగదు
అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆప్ అగ్రనాయకులందరినీ విచారించాలని భాజపా, కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. సత్యేంద్ర...
