సిసోడియా దేశం విడిచి వెళ్ళకుండా సీబీఐ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఆయనతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో...
