ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ
మైనారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది. ఉగ్రవాద...


