తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం...






