archiveDEEP SIDDU

News

ఎర్రకోటపై దాడి నిందితుడు దీప్ సిద్దూ అరెస్టు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుల పేరుతో కొందరు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతుల పేరుతో గత కొన్ని రోజులుగా...