ఈడీ కస్టడీలోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్!
ముంబై: దావూద్ ఇబ్రహీంపై నమోదైన మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఆయన సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక...
