24 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్టు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ కుట్టీని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టు చేసింది. 24 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అతడిని జంషెడ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున...
