దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ సన్నిహితుడు ఫహీమ్ మచ్‌మచ్ మృతి
గ్యాంగ్ స్టర్స్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లకు ముఖ్య అనుచరుడు అయిన ఫహీమ్ మచ్‌మచ్ శుక్రవారం రాత్రి కోవిడ్ -19 తో మరణించినట్లు సమాచారం. అతను పాక్ లోని కరాచీలో మరణించాడు. అతనికి చాలా సంవత్సరాలుగా దావూద్ ఇబ్రహీం, చోటా...

