అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి
ఇండియా వెళ్ళిపోవాలంటూ శ్వేత జాతీయుల దాడి డల్లాస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...

