దళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హత్య! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్
లఖింపూర్: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారం... అనంతరం హత్యకు గురయ్యారు. ఈ ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్ళు. వీరి మృతదేహాలను చెట్టుకు వేలాడుతూ స్థానికులకు కనిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్టు...
