గంగూలీకి బ్రిటిష్ పార్లమెంట్‌లో సత్కారం!
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి(జులై 13) 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే...
