ఉగ్రవాదానికి కేంద్రంగా ఇస్లామాబాద్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ ఆరోపణ వాషింగ్టన్ డిసి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రస్తావించారు. ఉగ్రవాద ముఠాలకు ఇస్లామాబాద్ మద్దతు, సాయంపై పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ...
