మసీదులకు ‘చైనీస్’ హంగులు!
అరబ్ అకృతులను తొలగిస్తున్న డ్రాగన్ బీజింగ్: చైనీస్ మసీదులు మరింత చైనీస్‌గా కనిపించేలా చేయడానికి, చైనా తన దేశంలోని మసీదుల నుండి అరబ్ అకృతులను తొలగించేపనిలో పడిరది. దానికి వారు ‘సైనైజేషన్’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారం ప్రస్తుతం క్వింగ్‌హై...
